లగ్గం పిలుపు
మా పెద్ద పొరడు
చి:ఎల్లయ్య
&
చి:సౌ: ఎల్లమ్మ
(సత్తెన్న చిన్న బిడ్డ)
అనె పొరిని పెండ్లి చెసుకుంటుండు, మరి మీరంతా పెళ్లం/మొగుడ్ల పిల్లగాల్ల తొని లేక పొతే నచ్చిన పొరి/పొరగాని తొని, యాద్ మరవకుండా రండి.
ఎప్పుడంటె శనివారం దినాన పొద్దుగాల, DEC 24 న,11:41 కి
ఎక్కడంటె, మన ఆశొక్ గార్డెన్స్ లెదా,బొయినపల్లి లొ,
గదె బై పెట్రొల్ పంపు పక్కన,
మర్సిపొవద్దు చూడు మల్ల..
పెడ్లి కాంగనె మస్తుగా తిని పొవాలె.
Thursday, 21 June 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment