Sunday, 11 May 2008
బాలు ఓ సంగీత చక్రవర్తి.......
శనివారం (10-05-2008) ఈ టివి 2 లొ బాలు గారి కార్యక్రమం చూసాను. నిజంగా ఆయన ఓ సంగీత చక్రవర్తి. బాలు గారు పాడిన ప్రతి పాటా ఓ అద్భుతం. అయన పాడిన ఆన్నమయ్య , శ్రీ రామదాసు వంటి చిత్రం పాటలు ఎప్పటికీ చరిత్ర లో నిలిచి పోతుంది. అయన గురించి యెంత చెప్పినా తక్కువే. ఆయన చెప్పినట్లు ఈ నాటి సంగీతం లొ సంగీత వాయీద్యాలు మాటలని మింగేస్తునాయి. ఆయనలా తెలుగు ఉచ్చారణ ఎవరూ చేయలేరు. ఎంత కష్టమైన పాటని కూడా చాలా స్పష్టంగా పాడతారు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
its really amazing.It shows the real picture of a gal and a guy.
Why they are falling in love... what they want .
Post a Comment